పోల్ : చిరంజీవి, పవన్ కళ్యాణ్ లలో లీడర్ షిప్ క్వాలిటీస్ ఎవరిలో ఉన్నాయి ?
3 Comments

 • Naveen Raju - 7 years ago

  one and only pawan kalyan

 • స్వామి - 7 years ago

  ప్రజలకి మంచి చేద్దాం అనే తప్పుడు నిర్ణయం పవన్ కళ్యాణ్ తీస్కున్నడనిపిస్తుంది
  ఇక్కడ ఎవడు ఎవడ్ని మార్చలేదు
  మార్పు నాయకుల్లోంచి కాదు
  ప్రజల్లోంచి పుట్టాలి
  ఇప్పటి ప్రజలు
  కాసింత కరెంటు
  కాసిన్ని నీళ్ళు
  కాసింత తిండికోసమే నానా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది
  ఈ టైం లో ప్రజలకి ఎదో మంచి చేద్దాం అనుకోవడం
  తుపాకి లేకుండా యుద్దభూమిలోకి వెళ్ళడమే
  ఏ నాయకులూ ఏమి ఇవ్వరు
  ఇచ్చిన మనం తీస్కునే పరీస్తితుల్లో లేము

 • suribabu - 7 years ago

  పవన్ కళ్యాణ్ లో ఉన్నాయ్ కాని ... ఈ టైమే లో రావడం కరెక్ట్ కాదేమో నని ...నా అబిప్రాయం ...

Leave a Comment

0/4000 chars


Submit Comment